US Navy Claims Iran Seized, Later Allow go of American Sea Drone | నౌకాదళాల మధ్య ఘర్షణ వాతావరణం

ఇటీవల చోటు చేసుకున్న ఘటనల వల్ల అమెరికా-ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. సోమవారం అర్థరాత్రి అమెరికా సముద్ర డ్రోన్ ను బంధించిన ఇరాన్ …అమెరికా యుద్ధ నౌక, హెలికాప్టర్ రంగంలోకి దిగడంతో వెంటనే దాన్ని విడిచిపెట్టింది. అమెరికా డ్రోన్ టాస్క్ ఫోర్స్ ను ఇరాన్ లక్ష్యంగా చేసుకోవడం ఇదే తొలిసారి. ఈ పరిణామం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగేందుకు కారణమైంది..

#etvtelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
——————————————————————————————————
☛ Down load ETV Get Application to Enjoy All ETV Channels for equally Android & IOS: https://f66tr.application.goo.gl/apps
——————————————————————————————————
For Most recent Updates on ETV Telangana Channel !!!
☛ Pay a visit to our Official Web page: http://www.ts.etv.co.in
☛ Subscribe for Most up-to-date News – https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.fb.com/ETVTelangana
☛ Comply with us : https://twitter.com/etvtelangana
☛ Abide by us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Gain Internet site : https://www.etvwin.com/
——————————————————————————————————-

(Visited 3 times, 1 visits today)

You Might Be Interested In

LEAVE YOUR COMMENT

Your email address will not be published.